Header Banner

ఇన్‌స్టంట్ లోన్‌ పేరుతో మోసం.. ఇవి డిజిటల్ దోపిడీ! బెదిరింపులకి ఏం చేయాలంటే?

  Thu Apr 24, 2025 17:52        Others

ద్యోగం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ఖర్చులు వంటి కారణాలతో నేటి యువత సులువుగా డబ్బు అందుబాటులో ఉంటుందని ఈ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. అయితే, వీటిలో చాలా వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అనుమతి లేనివే ఉంటున్నాయి. 36 శాతం నుంచి 200 శాతం వరకు వడ్డీ, అధిక ప్రాసెసింగ్ ఫీజులు, అక్రమ వసూలు పద్ధతులతో రుణం తీసుకున్న వారి రక్తం పీలుస్తున్నాయి. రుణం చెల్లించలేని స్థితి వస్తే చాలు.. యాప్ నిర్వాహకులు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ నరకం చూపిస్తారు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఎంతో మంది యువత ప్రాణాలు తీసుకుంటున్నారు.
కేవైసీ లేదు, స్కోరు అవసరం లేదు' అంటూ ఆకర్షించే లోన్ యాప్‌లు యువతను మోసం చేస్తున్నాయి. తక్షణ రుణాల పేరిట అధిక వడ్డీ, అసభ్య వేధింపులతో మానసికంగా వేధిస్తున్నారు. RBI అనుమతి లేకుండా పని చేస్తున్న చాలా యాప్‌లు వ్యక్తిగత డేటాను దుర్వినియోగం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాయి. రుణం తీసుకునే ముందు కంపెనీ వెబ్‌సైట్, RBI లైసెన్స్ వంటి వివరాలు ఖచ్చితంగా పరిశీలించాలి. వేదింపులు ఎదురైతే సైబర్ పోలీస్‌కి ఫిర్యాదు చేయండి.

ఇది కూడా చదవండి: వైసీపీకి మరో ఎదురుదెబ్బ! దాడి కేసులో కీలక మలుపు! మళ్ళీ విచారణలో...

 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ కి మరో ఊహించని షాక్! కీలక నేతకు రిమాండ్!

 

ఉత్కంఠ రేపుతున్న పదో తరగతి ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో అందుబాటులో! మీ ఫలితాన్ని ఇలా తెలుసుకోండి!

 

ఏపీ నుంచి రాజ్యసభకు మంద కృష్ణ.. అమిత్ షా–చంద్రబాబు భేటీ! రాజ్యసభ స్థానం ఎన్నికకు వారి పేర్లు..!

 

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీపీఎస్సీ నుంచి 18 జాబ్‌ నోటిఫికేషన్లు జారీకి సిద్ధం!

 

వారికి గుడ్​న్యూస్​ - జులై నుంచి కొత్త పింఛన్లు! వైకాపా నేతల సిఫారసులతో..

 

ముంబై నటి కేసులో వైసీపీకి మరో బిగ్ షాక్! ఆ ఐపీఎస్ అధికారి అరెస్టు!

 

తెలుగు చిత్రపరిశ్రమలో సంచలనం.. హీరో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు!

 

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. వారందరికీ ఇళ్లు ఇవ్వనున్న ప్రభుత్వం.! దాదాపు లక్షల మందికి..

 

పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

 

లిక్కర్ స్కాం లో జగన్ కు భారీ షాక్! నకిలీ పాస్పోర్టుతో సిట్ అధికారులకు దొరికిపోయిన కసి రెడ్డి!

 

అమిత్ షాతో చంద్రబాబు భేటీ! ఏపీకి మరో కేంద్ర మంత్రిరాజ్యసభ సీట్ ఆయనకి ఫిక్స్!

 

మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్న విసా రెడ్డి! ఆ పార్టీలో చేరేందుకు సిద్ధం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #InstantLoanScam #DigitalFraud #OnlineLoanTrap #LoanAppThreats #CyberSafety #FinancialAwareness